Profile cover photo
Profile photo
Srikar Pantula
40 followers
40 followers
About
Posts

Post has attachment
దసరా నవరాత్రుల లో అమ్మవారి అవతారాలు, మనం అమ్మకు పెట్టవలసిన నైవేద్యాలు, శ్లోకాలు….

ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాశించ వలెను.

నవదుర్గలు :
ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా||
నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి.

నవదుర్గా ధ్యాన శ్లోకములు
శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి) నైవేద్యం : కట్టు పొంగలిశ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

బ్రహ్మ చారిణి ( గాయత్రి ): నైవేద్యం : పులిహోరశ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

చంద్రఘంట ( అన్నపూర్ణ ) నైవేద్యం : కొబ్బరి అన్నముశ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

కూష్మాండ ( కామాక్షి ) నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలుశ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

స్కందమాత ( లలిత ) నైవేద్యం : పెరుగు అన్నంశ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

కాత్యాయని(లక్ష్మి) నైవేద్యం : రవ్వ కేసరిశ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

కాళరాత్రి ( సరస్వతి ) నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నాన్నిశ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

మహాగౌరి( దుర్గ ) నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి ) నైవేద్యం : పాయసాన్నంశ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

దుర్గా ధ్యాన శ్లోకము :
శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥

https://sadhanaaradhana.blogspot.com/2018/10/blog-post.html

https://archive.org/details/@p_v_radhakrishna

https://sadhanaaradhana.blogspot.com/search/label/శరన్నవరాత్రి%20ఉత్సవములు?m=0

Add a comment...

Post has attachment
You're invited! Get my gift, free recharge of Rs.11! Just tap the link, install app & recharge! http://share.tbal.io/v2/app?m=7&code=24C4WAYU

Google Duo
Google Duo
play.google.com
Add a comment...

Post has attachment
SAVE ENVIRONMENT
SAVE ENVIRONMENT
mydreamstore.in
Add a comment...

Post has attachment
జిమెయిల్ మెయిల్స్ పొరపాటున పర్మినంట్ గా డిలీట్ చేసారా ? తిరిగి పొందండిలా ...! http://qr.net/bDhyP

Post has attachment
Animated Photo
Add a comment...

Post has shared content
తెలుగు కవులు - దాశరధి కృష్ణమాచార్యులు
దాశరథి కృష్ణమాచార్య వికీపీడియా నుండి అయోమయ నివృత్తి పేజీ కృష్ణమాచార్యులు చూడండి దాశరథి కృష్ణమాచార్య దాశరథి కృష్ణమాచార్య జననం 1925 జూలై 22 వరంగల్ జిల్లా గూడూరు గ్రామం మరణం 1987 నవంబర్ 5 ఇతర పేర్లు దాశరథి ప్రాముఖ్యత కవి, రచయిత తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధ...
Add a comment...
Wait while more posts are being loaded