వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ ఇన్ కలకత్తా
కోల్ కటా అని ఇప్పుడు పేరు మార్చుకున్న కలకత్తా నగరంలో వున్న అనేక వేల వీధుల్లో ఇది ఒకటి.
గత వారం కాశీ యాత్రకు వెడుతూ మార్గ మధ్యంలో కలకత్తాలో ఆగినప్పుడు పనికట్టుకుని చూసివచ్చిన వీధి ఇదొక్కటే. http://bhandarusrinivasarao.blogspot.in/
Photo
Shared publicly