Profile cover photo
Profile photo
OKSoft Solutions
Online Knowledge Solutions
Online Knowledge Solutions
About
Posts

Post has attachment
Unity is our Pride in diversity That's why India is Great . !!!

Happy 72nd Independence Day to All ...

"Independence does not have any meaning until there is no freedom to make a mistake" - Mahatma Gandhi.
Photo
Add a comment...

Post has attachment
తెలుగు వారందరికీ శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు

ప్రపంచం లోనే అధికం గా మాట్లాడే వారి సంఖ్య ను బట్టి భాషలను చూస్తే మన తెలుగు భాష 16 వ స్థానం లో ఉంది.
మన దేశం లో 3 వ స్థానం లో ఉన్నాము ..

ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు వారు 9 కోట్లకు పైగానే ఉన్నాము...

మనం మన తెలుగు వారిని కలసి నప్పుడు మన తెలుగు భాష లోనే మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, మన తెలుగు భాషను బ్రతికించుకుందాం, మన పిల్లలకు రాబోయే తరాలకు తెలుగు నేర్పుదాం! మన తల్లి భాష రుచిని ఆస్వాదిద్దాం !!

మన తెలుగు వారి పండుగ ఉగాది ని మన నూతన సంవత్సరం గా జరుపుకుందాం !!!
Photo
Add a comment...

Post has attachment
మహా శివరాత్రి శుభాకాంక్షలు
******************

శివాష్టకమ్:-
-----

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ |
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే || 1 ||

గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ |
జటాజూట గంగోత్తరంగై ర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే || 2||

ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే || 3 ||

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్ |
గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశానమీడే || 4 ||

గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్ |
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే || 5 ||

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానమ్ |
బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే || 6 ||

శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే || 7 ||

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం|
శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే || 8 ||

స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ |
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి ||

Photo
Add a comment...

Post has attachment
Wishing all the Indians in the day of Republic. and Enjoy the Constitutional Wisdom from the Hands of British with our Fore Indians Sacrifice. Every Indian Must be Proud of this day, Take an Every breath for the Society, and Build the Good Nation.

Proudly Lending Hands for the Better National Integrity.
Jai Hind - Jai Jawan - Jai Kisan
Photo
Add a comment...

Post has attachment
మా website ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు …

మన తినే అన్నం ఒక మెతుకు సంపాదించాలంటే మనం ఇతర వ్యవసాయాధారిత పశువులపై, పనిముట్లపై ఆధారపడాలి, మనం ఆహారాన్ని తయారు చేసుకోవడానికి, ప్రయాణాలు చేయడానికి, ధనం సంపాదించడానికి ఒక్కటేమిని మన ప్రతి ఒక్క పనిలో మనతో పాటు ఆ పశువులు కూడా మన అన్నదమ్ముల వలే కష్టపడుతూ మనకు ఆసరాగా నిలబడుతున్నాయి. అవి సంవత్సరం అంత పడిన కష్టాన్ని గుర్తుచేసుకుంటూ ఈ ఒక్క కనుమ రోజు వాటికి అలంకారాలు చేసి మన యజమానిలా వాటికీ సేవలు చేసుకునే భాగ్యం మనకు మన పూర్వికులు కల్పించారు. మనకోసం మనతోపాటు అవికూడా వాటి శ్రమను పెట్టుబడిగా పెట్టె మూగ జీవులను హింసించకుండా వాటిని తమ కుటుంభం లో ఒకరిగా భావించే మన తెలుగు ప్రజలందరికీ కృతఙ్ఞతలు …

.

..



oksoft Solutions
Photo
Add a comment...

Post has attachment
మా వెబ్సైటు ప్రేక్షకులకు తెలుగువారి సంప్రదాయ పండుగ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ...
మకర సంక్రాంతి పండుగ మీ ఇంట ధాన్యపు రాసులు నింపాలని, తెలుగు వారందరి గడప గడప ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో, జీవించాలని కోరుకుంటూ ...
.

..

..

oksoft Solutions 
Photo
Add a comment...

Post has attachment
మా website ప్రేక్షకులకు, మరియు తెలుగు వారందరికీ 2018 సంవత్సర భోగి పండుగ శుభాకాంక్షలు …
భోగి మంటల పండుగ మీ పాత చేదు సంఘటనలను తన అగ్నిలో ఆహుతి చేసి అందరికి తిరిగి నూతన ఉత్సాహాన్ని కలిగించాలని, ప్రతి ఇంటిలో చిరునవ్వులు చిందించాలని, పసిపాపలపై రాలే భోగి పళ్ళు వారి బోసి నవ్వునతో ఇంటిల్లిపాదినీ నింపాలని, వారి ఆనందాలతో ఆ ఇంటిలో సుఖసంతోషాలతో నిండాలని కోరుకుంటున్నాము …

.
..


oksoft Solutions
Photo
Add a comment...

Post has attachment
Wishing you a Very Happy New Year 2018

Our Services Will Be Launch Soon …

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు … !!!

మా oksoft సేవలు త్వరలో ప్రారంభం …
Photo
Add a comment...
Wait while more posts are being loaded