Profile cover photo
Profile photo
Prasad Akkiraju
178 followers
178 followers
About
Prasad Akkiraju's posts

Post has attachment
చెంతనే సదా యుంచుకోవయ్యా - త్యాగరాజ స్వామి రామభక్తి
చెంతనే సదా యుంచుకోవయ్యా  మంతుకెక్కు శ్రీమంతుడౌ హనుమంతు రీతిగ శ్రీకాంత  తలచిన పనులను నే తెలిసి తలతో నడచి సంతసిల్లుదురా పలుమారు బల్క పనిలేదు రామభరతుని వలె త్యాగరాజనుత ఓ రామా! లక్ష్మీపతీ! ఎంతో భాగ్యవంతుడు, నీ పరమభక్తునిగా ప్రసిద్ధి చెందిన హనుమంతుని వలె మమ్ము న...

Post has attachment
చెంతనే సదా యుంచుకోవయ్యా - త్యాగరాజ స్వామి భక్తి
చెంతనే సదా యుంచుకోవయ్యా మంతుకెక్కు శ్రీమంతుడౌ హనుమంతు రీతిగ శ్రీకాంత తలచిన పనులను నే తెలిసి తలతో నడచి సంతసిల్లుదురా పలుమారు బల్క పనిలేదు రామభరతుని వలె త్యాగరాజనుత ఓ రామా! లక్ష్మీపతీ! ఎంతో భాగ్యవంతుడు, నీ పరమభక్తునిగా ప్రసిద్ధి చెందిన హనుమంతుని వలె మమ్ము నీ ...

Post has attachment
దొరకునా ఇటువంటి సేవ - వేటూరి అజరామర గీతం
దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు నాదాత్మకుడవై నాలోన చెలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే నిను కొల్చు వేళ దేవాది దేవా దేవాది దేవా దొరకునా ఇటువంటి సేవ ఉచ్చ్వాస నిశ్శ...

Post has attachment
సర్దుకుని కలిసుండటమా? విడిపోవటమా?
సర్దుకుని కలిసుండటమా? విడిపోవటమా? - ఇదీ నేటి భారతీయ యువ జంటలలో ఉన్న ప్రశ్న. చాలామంది విడిపోవటానికే మొగ్గు చూపుతున్నారు. నేను చెప్పేది పేదరికంలో మగ్గుతున్న వారు లేదా ఆర్థిక స్వావలంబన లేని వారు కాదు. ఉద్యోగాలు చేస్తూ చిన్న చిన్న విషయాలలో గొడవపడి నలుగురిని అంద...

Post has attachment
సంఘ సంస్కర్తగా కాశీనాథుని విశ్వనాథ్ - సప్తపది చిత్రం
ప్రఖ్యాత దర్శకులు, కళాతపస్వి కే విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా వారి గురించి వ్యాస పరంపర ఆరంభిస్తున్నాను. వారి వ్యక్తిత్వపు వేర్వేరు కోణాలను తమ చిత్రాలలో ఎలా ప్రతిబింబించేలా చేశారో ఆ వివరాలను ఈ పరంపర ద్వారా అందించే ప్రయత్నం ఇది. ...

Post has attachment
పాడనా తెనుగు పాట - కృష్ణశాస్త్రి చిక్కని తేనెల ఊట
తెలుగు - అమ్మ నేర్పిన భాష, శతాబ్దాల నుండి ప్రవహిస్తున్న జీవనది. మాతృభాష అనగానే తెలియని ఉత్సాహం. చక్కని తెలుగు వినపడితే మనసు ఉరకలెత్తుతుంది. భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంటే సమయమే తెలియదు. భాషలోని పద సంపద గమనిస్తుంటే లోకమే పట్టదు. తెలుగుదనం, తెలుగు నుడికా...

Post has attachment
నిధి చాలా సుఖమా - త్యాగరాజస్వామి ఆధ్యాత్మిక ఔన్నత్యం
నిధి చాలా సుఖమా! రాముని సన్నిధి సేవ సుఖమా! నిజముగ బల్కు మనసా! దధి నవనీత క్షీరములు రుచో!  దాశరథి ధ్యాన భజన సుధారసము రుచో! శమ దమమను గంగా స్నానము సుఖమా!  కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా! మమత బంధన యుత నర స్తుతి సుఖమా! సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా! ఈ ప్రప...

Post has attachment
సీతారాముల కళ్యాణం - రామా కనవేమిరా
శ్రీరామ నవమి రేపే. లోకాభిరాముడు శ్రీరామచంద్రమూర్తి అవతరించిన పవిత్రమైన తిథి. లోకకళ్యాణార్థం ఈ రోజు సీతారాముల కళ్యాణం జరపటం అనాదిగా మనకు ఉన్న సాంప్రదాయం. సీతారాముల కళ్యాణం గురించి వాల్మీకి రామాయణంలో విశదంగా, మనోజ్ఞంగా తెలిపారు. విశ్వామిత్రుల వారు రామలక్ష్మణు...

Post has attachment
పలుకే బంగారమాయెనా - రామదాసు కీర్తన
పరమాత్మతో వాగ్గేయకారుల సంభాషణలు చాలా సందర్భాలలో వారి వారి మానసిక పరిస్థితిని ప్రతిబింబించేలా ఉంటాయి. విన్నపాలనుండి శరణాగతి వరకు ఎన్నెన్నో ఈ సంభాషణలలో ఉన్నాయి. రాముని నమ్ముకొని రాముని సేవకే జీవితాన్ని అంకితం చేసిన కంచెర్ల గోపన్న తన వృత్తిలో ఎన్నో కష్టాలు అను...

Post has attachment
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి - భద్రాద్రి వైభవము
చైత్ర శుద్ధ పాడ్యమి అయిన ఈరోజు భద్రగిరిపై వెలసిన సీతారామలక్ష్మణులకు బ్రహ్మోత్సవాలు ఆరంభం. భద్రాద్రి రాముని వైభవం ఏమని చెప్పను? 17వ శతాబ్దంలో జీవించిన రామభక్తుడు, యోగి కంచెర్ల గోపన్న తన కృతులలో ఆ రాముని, ఆ క్షేత్రాన్ని గురించి ఎన్నో అద్భుతమైన సంకీర్తనల ద్వార...
Wait while more posts are being loaded