Profile

Cover photo
Geetha Chakra
Attended Majeti Guravaiah High school
Lives in plano,tx
425,646 views
AboutPostsPhotosVideosReviews

Stream

Geetha Chakra

Shared publicly  - 
 
 శాన్ఫ్రాన్సికో కి రోడ్ మార్గం లో వెళితే ఆస్టిన్ వస్తుందా?
 ·  Translate
1
1
Bhãskar Rãmarãju's profile photo
2 comments
 
ఎక్కడ శాన్ ఫ్రాన్సిస్కో ఎక్కడ ఆస్టిన్, నాలుగు గంటల్లో రోడ్ మార్గంలో చేరుకున్నారా? ఒక వెయ్యి టిక్కెట్లు వచ్చుండాల్నే?
 ·  Translate
Add a comment...

Geetha Chakra

Shared publicly  - 
 
అగతిత్వం, అతి శ్రద్ధ జ్ఞానాభాసం
 ·  Translate
1
Janardhan Maligi's profile photo
 
Agatitvam, the attention jnanabhasam
 artham emiti?
Add a comment...

Geetha Chakra

Shared publicly  - 
6
1
శ్రీనివాస రెడ్డి. టి's profile photoSeshacharyulu chakravarthula's profile photo
 
శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.... నైస్ పిక్స్... 
 ·  Translate
Add a comment...

Geetha Chakra

Shared publicly  - 
 
"డబ్బు నీడ లాంటిది, నువ్వు వెంటాడితే దొరకదు! కష్టపడి పనిచేస్తే నీవెంట వస్తుంది!"
                                 -దర్శకుడు క్రాంతి మాధవ్!
 ·  Translate
3
Add a comment...

Geetha Chakra

Shared publicly  - 
 
భర్తుహరి సుభాషితాలు నుంచి

బ్రహ్మాయేన కులాల వహ్న్నియమితో బ్రహ్మాండ భాండోదరే
విష్ణుర్యేన దశావతారగహనే క్షిప్తో మహాసంకటే
రుద్రోయేనకపాల పాణిపుటకే భిక్షాటనంసేవతే
సూర్యొభ్రామ్యతి నిత్యమేవగహనే తస్మ్యైనమః కర్మణే!

బ్రహ్మ కుండరి మాదిరి సృష్టి చేయటం, నాశనమై పోవటం
విష్ణువు దశావతారములు ఎత్తి దాన్నినిలబెట్టటానికి ప్రయత్నం చేయడం
ఐశ్వర్యవంతుడయిన రుద్రుడు భిక్షాటనం చేయడం
సూర్యుడు పగలు రాత్రి తేడా కోసం నిత్యం తిరుగుతుండటం
వాళ్ళ కర్మ కి నమస్కారం! ( కర్మ ఎవరినీ వదలదు!)
 ·  Translate
2
Add a comment...

Geetha Chakra

Shared publicly  - 
1
Rahul Maligi's profile photo
 
Wow
Add a comment...

Geetha Chakra

Shared publicly  - 
1
Add a comment...

Geetha Chakra

Shared publicly  - 
 
Yesterday Storm !
1
Add a comment...

Geetha Chakra

Shared publicly  - 
 
అజ్ఞానాం అవిద్యా నాం అంతస్ తిమిరమిహిరద్వీప నగరీ!!
 ·  Translate
2
Bhãskar Rãmarãju's profile photo
 
Really
Add a comment...

Geetha Chakra

Shared publicly  - 
4
1
Seshacharyulu chakravarthula's profile photo
Add a comment...

Geetha Chakra

Shared publicly  - 
 
నూతన సంవత్సర శుభాకాంక్షలు!!


త్రిజగన్ మోహన కాంతి తనుఉద్దీపింప
ప్రాభాత నీరజ భందు ప్రతిమానచేలముపయిల్ రంజిల్ల
నీలాలక వజ్ర సంయుక్త ముఖారవిందము అతిసేవ్యంబై విజృమ్ భింప
మా విజయున్ చేరెడువన్నెకాడు మదినావేశించు నెల్లప్పుడున్!!
 
హయరింఖా ముఖ ధూళి దూసర పరిన్యస్తాల కోపేతమై
రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లునెమ్మోముతో
జయమున్ పార్ధునకిచ్చువేడ్క, నా శశ్రాఘతిన్ చాలనొచ్చియు
పోరించు మహానుభావుని యదలోచింతించు అశ్రాంతమ్ముగన్!
 
కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి
గగనభాగంఎల్ల గప్పిగొనగా
ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగములువ్రేగునా జగతికదల
చక్రంబుతోదెంచి చనుదెంచి రయమున పైనున్నపచ్చని పటము జార!
నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల ద్రిగువ
కరికి లంఘించు సింగంబు కరికి మెరసి
నేడు భీష్ముని జంపుదు, నిన్ను గాతు, విడువుము అర్జునా యనుచు
మత్ద్విశిఖవృష్టితెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు!
 
మంగళము విష్ణుదేవుడు
మంగళము యిమ్మైదలంప మధురిపుడు
ఉద్యన్ మంగళం అమ్భోజాక్షుడు
మంగళము అఖిలము విహంగధ్వజుడరయన్
 
మంగళం కౌసలేన్ద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం!!
 ·  Translate
1
Bhãskar Rãmarãju's profile photo
 
మంగళం కౌసలేన్ద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం!!

బాగుందిరా!
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
 ·  Translate
Add a comment...

Geetha Chakra

Shared publicly  - 
 
Vai pdagalu page 202
1
1
Ayyangar Komanduri's profile photoSeshacharyulu chakravarthula's profile photo
 
VeyiPadagalu 
Add a comment...
People
Places
Map of the places this user has livedMap of the places this user has livedMap of the places this user has lived
Currently
plano,tx
Links
Other profiles
Education
  • Majeti Guravaiah High school
Basic Information
Gender
Male
pathetic food, very much limited, not value for money
Food: Poor - FairDecor: Poor - FairService: Good
Public - 2 years ago
reviewed 2 years ago
1 review
Map
Map
Map