Profile cover photo
Profile photo
sudhakar reddy
6 followers
6 followers
About
Posts

Post has attachment
కిరోసిన్ కోటా తగ్గించారు.. ధర పెంచారు - పేదలకు సబ్సిడీ రూపంలో అందించే కిరోసిన్‌ కోటాలో కోత విధించారు. లీటరు ధరను రూ.21కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లా ప్రజలపై తీవ్రంగా భారం పడనుంది. మున్సిపల్‌ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు ఇప్పటివరకు అందించిన 4 లీటర్ల కిరోసిన్‌ను 2 లీటర్లకు కుదించగా.. మండల కేంద్రాల్లోని లబ్ధిదారులకు గ్యాస్‌ సిలిండర్‌ ఉంటే ఒక లీటరు, లేకుంటే రెండు లీటర్లను ఇవ్వాలని నిర్ణయించింది.
Add a comment...

Post has attachment
ప్రియాంక బికినీలో అదరహో…. - బేవాచ్’ సినిమా ప్రమోషన్ కోసం అమెరికాలో ఉన్న ప్రియాంకా చోప్రా అక్కడ రోజుకోరకమైన బికినీ పోజుతో అదరగొట్టేస్తోంది. హాలీవుడ్ సినిమా ఆఫర్లతో, అమెరికన్ టీవీ షో లతో బిజీగా ఉన్న ఈ భామ కాస్త విరామం తీసుకుని అట్లాంటిక్ సముద్ర తీరంలో ఆడుకుంటోంది.
Add a comment...

Post has attachment
It’s blazing hot in Vijayawada - The temperature in Vijayawada citysurged to a record high on Monday with the mercurytouching 44.82 degree Celsius mark in Kandukuru of ongole district. This was the highest temperature recorded in the city this season and the real feel of the searing summer heat was at least 5 degrees more thanthe actual temperature recorded at any point of time in the day.
Add a comment...

Post has attachment
New hopes reap in SRSP ayacut farmers - New hopes reaped among the ayacut farmers as the government is gearing up to modernization of Sri Ram Sagar Project (SRSP) Kakatiya canal. Due to improper construction of first phase of Kakatiya main canal, irrigation water supply to 2,13,175 acres in Suryapet district, 75,262 acres in Khammam and 3,97,000 acres in Jangaon, Warangal rural and Mahabubabad districts has become a major problem.
Add a comment...

Post has attachment
సాఫ్ట్ వార్ తో భయపడుతున్న ప్రపంచ దేశాలు - ఈ దాడికి అమెరికా ప్రభుత్వమే కారణమంటూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మండిపడుతోంది. రాన్సమ్ వేర్ వైరస్ అటాక్ చేసిన హ్యాకింగ్ టూల్, అమెరికా కేంద్ర నిఘా సంస్థ రూపొందించిందని.. దీన్ని ఏప్రిల్ లోనే ఆన్ లైన్ లీక్ చేసినట్టు మైక్రోసాప్ట్ అధినేత బ్రాడ్ స్మిత్ తన బ్లాక్ పోస్టులో పేర్కొన్నారు. రీసెర్చర్లు కూడా ఈ విషయాన్ని స్పష్టీకరించినట్టు తెలిపారు.అంతకుముందు కూడా అమెరికా కేంద్ర నిఘా సంస్థ వేలకొద్ది హ్యాకింగ్ టూల్స్ ను అభివృద్ధి చేసిందని.. వాటితో ప్రతి ఒక్కరిపైనా నిఘా ఉంచుతుందని వికిలీక్స్ రివీల్ చేసిందన్నారు. ప్రస్తుతం జరిగిన దాడితో ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు బలికావాల్సి వచ్చిందన్నారు.
Add a comment...

Post has attachment
20 నుంచి వైజాగ్ కు విజ్ఞాన రైలు - విజ్ఞాన రైలు వచ్చేస్తోంది. వాతావరణంలో మార్పులపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించే ఈ విజ్ఞాన రైలులో పిల్లలు సృజనాత్మకతను పెంపొందించే, మేథస్సు వికసించే విధంగా రూపొందించిన సైన్స్ ఎక్స్‌ప్రెస్ ఈసారి కొత్తవలస రైల్వేస్టేషన్‌కు వస్తుంది. ఇది ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ స్టేషన్‌లో నిలుస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సందర్శకులు, పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఇది అందుబాటులోకి ఉంటుంది.
Add a comment...

Post has attachment
అనంతపురం నుంచే బరిలోకి దిగుతా - వచ్చే ఎన్నికల్లో ఏపీ అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని మరోసారి చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బతికున్న వరకు జనం సమస్యల మీదే పోరాడతానన్నారు పవన్. తనను కొంతమంది లీడర్లు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిని కాదని విమర్శిస్తున్నారన్నారు. అసలు పూర్తిస్థాయి రాజకీయ నాయకులు ఎవరున్నారో చెప్పాలన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఒక్కో నాయకుడు వేల కోట్లు కూడబెట్టారన్నారు పవన్. ఇంట్లో కూర్చొనే డబ్బులొచ్చేలా చేసుకున్నారన్నారు.
Add a comment...

Post has attachment
900 స్టేషన్లలో సీసీటీవీలు - 900 స్టేషన్లలో సీసీటీవీలు, మహిళ‌ల‌పై పెరుగుతున్న అఘాయిత్యాల‌కు చెక్ పెట్టేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న 900 రైల్వే స్టేషన్లో 19వేల హైడిఫినిషన్ సీసీటీవీ కెమరాలను ఏర్పాటు చేయ‌నుంది రైల్వేశాఖ‌. ఇవి 24 గంట‌లూ ప‌నిచేస్తాయ‌ని ప్ర‌యాణికుల‌ భ‌ద్ర‌త, ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌ కోసమే ఇవి ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు రైల్వేస్ తెలిపింది. ఇందుకోసం నిర్భ‌య నిధి నుంచి రూ.500 కోట్లు వినియోగించ‌నుంది. 2013లో కేంద్రం బ‌డ్జెట్‌లో నిర్భ‌య నిధికింద రూ.1000 కోట్ల‌ను కేటాయించింది
Add a comment...

Post has attachment
వెయ్యి కోట్లకు పైగా లాభంలో బాహుబలి - ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి 2 మేనియానే కనబడుతోంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా యావత్ ఇండియన్ బాక్సాఫీస్ బాహుబలి 2 ఫీవర్‌తో షేక్ అయిపోతోంది. ఇప్పటికే రూ.1,000 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసిన ఈ సినిమా త్వరలోనే రూ.1,500 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుని మరో అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకోబోతున్న నేపథ్యంలో బాహుబలి అసలు లాభాల కథాకమామిషు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇండియన్ ఎక్స్‌ప్రెస్.
Add a comment...

Post has attachment
రబీకి ముందు నుంచే సాగు నీరు - జిల్లాలోని ఎండుతున్న రైతన్నలకు చేయూతనివ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. గతేడాది ఖరీఫ్‌లో చివర్లో ఖరీఫ్ పంటలకు ఆలస్యంగా స్పందించి రక్షకతడులిచ్చారు. అప్పట్లో వేరుశనగ రైతన్నలకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. అదేవిధంగా పండ్ల తోటలకు కూడా వేసవి ముగిసేంతవకు రక్షక తడులద్వారా నీళ్ళివ్వరేమో అని రైతన్నలు అనుమానం వ్యక్తం చేశారు. అయితే సంబంధిత శాఖ అధికారులు ఏప్రిల్ మొదటి వారం నుంచే పండ్లతోటల్లోని బోర్లు ఎండిపోయి నీటి సరఫరా లేని రైతన్నల నుంచి దరఖాస్తులు సేకరించారు. అనంతపురం జిల్లాలో ఎండుతున్న పండ్లతోటల వివరాలను ఉద్యానవనశాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారు.
Add a comment...
Wait while more posts are being loaded