Profile cover photo
Profile photo
jeevani anantapur
3,263 followers
3,263 followers
About
Posts

Post has attachment
షేర్ చేయండి... సహాయం చేయండి
జీవని స్వచ్చంద సంస్థ అనంతపురం సమీపంలో ఉంది. తల్లిదండ్రులు లేని 39 మంది చిన్నారులకు నీడను ఇస్తోంది.
జీవని అంకితభావంతో, పారదర్శకతతో పనిచేస్తోంది. దాతల విరాళంలో ప్రతి రూపాయి పిల్లలకే వినియోగిస్తున్నాము. విరాళాలు వ్యయాలు ఇక్కడ చూడవచ్చు. http://www.jeevanianantapur.com/dailybalance.php
జీవనిలో స్పాన్సర్ వివరాలు.
విద్యాదానం :
స్కూల్ ఫీజు సగటు : 10,000/-
కాలేజి ఫీజు : 31,000/- ( హాస్టల్ కలిపి )
అన్నదానం: ఒక పూట స్పెషల్ భోజనం 2000/-
ఒక రోజు భోజనం : 3000/- ( ఒక పూట స్పెషల్ మీల్ కలిపి )
పాలు: వారానికి 1200/-
గుడ్డు : వారానికి 200/-
స్నాక్స్: రోజుకు 200/-
మరిన్ని వివరాలకు 9505201111
ధన్యవాదాలు.
JEEVANI VOLUNTARY ORGANISATION,
A/c 30957763358 (Current A/C)
Bank : SBI,Treasury Branch,Anantapur.
IFSC Code : SBIN0012831
MICR Code : 206002025

ICICI
A/c 043905000999 (Current Account)
Anantapur.
IFSC Code : ICIC0000439
MICR Code : 515229002
About Jeevani
About Jeevani
jeevanianantapur.com
Add a comment...

Post has attachment
Please Share... Please Help
Join hands with JEEVANI for uncared.
JEEVANI is a voluntary organisation in Anantapur. It's giving shelter to 39 parentless children. We are doing with dedication and transparency. Every rupee of the donations is utilized for the welfare of the children. Kindly visit the following link for daily balance sheet.

http://www.jeevanianantapur.com/dailybalance.php
Sponsor details

Vidya danam :
School fees average for a kid : 10,000/-
College fees : 31,000/- ( including hostel fees)

Annadanam :
Special meals for one time 2000/-
Food for one day 3000/- ( includes special meals)
Milk for a week : 1200/-
Egg one time : 200/-
Snacks one time : 200/-
For more details kindly contact 9505201111
On behalf of Jeevani children we thank you very much for spending time and sharing this.

JEEVANI VOLUNTARY ORGANISATION,
A/c 30957763358 (Current A/C)
Bank : SBI,Treasury Branch,Anantapur.
IFSC Code : SBIN0012831
MICR Code : 206002025

ICICI
A/c 043905000999 (Current Account)
Anantapur.
IFSC Code : ICIC0000439
MICR Code : 515229002
About Jeevani
About Jeevani
jeevanianantapur.com
Add a comment...

Post has attachment
Happy Birthday SHRAVYA garu donated 5000/- to JEEVANI

జీవనిలో గోపికా కృష్ణులు
PhotoPhotoPhotoPhotoPhoto
2015-09-05
5 Photos - View album
Add a comment...

Post has attachment
ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఒక స్నేహితుడు / రాలు ఉంటారు. వారు లేకపోతే జీవితంలోనే వెలితి అనిపిస్తుంది. మరి జీవనికి జీవని పిల్లలకు ఆ వెలితిని తీరుస్తున్నది బ్లాగర్లు. జీవని సోషల్ మీడియా ప్రస్థానం ప్రారంభం అయింది బ్లాగులతోనే. ఎందరో సహ్రుదయులు అడుగడుగునా సహకారం ఇచ్చారు, ఇస్తున్నారు. జీవనికి ఆర్థికంగా పిల్లలకు ఆత్మీయంగా మద్దతు ఇస్తున్నారు. గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా ఏటా పిల్లలను పలకరిస్తున్నారు బ్లాగు అన్నలూ అక్కలూ. పిల్లల సంతోషాన్ని గ్రాఫ్ లా గీస్తే all time high point తప్పకుండా బ్లాగర్లతో గడిపిన క్షణాలే అయి ఉంటాయి. అలా వారితో అనుబంధం పెనవేసుకు పోయింది. జీవనికి ఆర్థికంగా సహాయపడాలన్న తపనతో గత ఫిబ్రవరిలో హృదయ స్పందన కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఇందుకోసం తమ బిజీ షెడ్యూల్స్ పక్కన పెట్టారు. ఒంగోలు శీను, రాజ్ కుమార్, కార్తీక్ గార్లు రూపకర్తలు కాగా సురేష్ పెద్దరాజు, Kvk కుమార్, నాగార్జున చారి గార్లు సహకారం అందించారు. వీరంతా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పరోక్షంగా మరెందరో సహాయ పడ్డారు. ఆ కార్యక్రమం ద్వారా సమకూరిన డబ్బుతో కొద్ది రోజుల కిందట బస్సు కొన్నాము. దీనిని జీవని విద్యాలయానికి ఉపయోగిస్తున్నాం. వారికి ధన్యవాదాలు చెప్పినా ఇంకేం చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం బ్లాగుల మీద ఆసక్తి తగ్గి అందరూ facebook కు వచ్చేశారు.
బ్లాగు అన్నయ్యలు, అక్కయ్యలతో పాటు జీవనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పిల్లల తరపున రాఖీ పండుగ శుభాకాంక్షలు.

Pics : బ్లాగర్లు జీవనికి వచ్చిన సందర్భాలు.
PhotoPhotoPhotoPhotoPhoto
29/08/2015
15 Photos - View album
Add a comment...

Post has attachment
తాడిపత్రి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ.జె.సి.ప్రభాకర రెడ్డి గారు జీవనికి విరాళం అందించారు. ఇందుకు శ్రీ.నారాయణ రెడ్డి గారు సహకరించారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


ప్రభాకర రెడ్డి గారి నుంచి విరాళం అందుకుంటున్న జీవని కార్యదర్శి ఆలూరు సాంబశివా రెడ్డిగారు . 
Photo
Add a comment...

Post has attachment
మేము కూడా బాహుబలి చూసేసాం: స్పాన్సర్ బ్లాగర్ సౌమ్య గారు

బ్లాగర్ సౌమ్య గారు తమ కుమార్తె చి.అమల్య సుమాళి పుట్టినరోజు సందర్భంగా బాహుబలి మ్యాట్నీ షో స్పాన్సర్ చేసారు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసారు. సౌమ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లలకు థియేటర్లో చూపిన చివరి సినిమా సెవెంత్ సెన్స్.  
Photo
Photo
2015-07-21
2 Photos - View album
Add a comment...

Post has attachment
Lyric Writer Sri. Vanamali garu @jeevani this evening
Photo
Add a comment...

Post has attachment
Yoga day @ Jeevani
PhotoPhotoPhotoPhotoPhoto
21/06/2015
5 Photos - View album
Add a comment...

Post has attachment
It's great day, sri. DAMODAR SIR , IPS, Director, AP excise and prohibition Dept. visited Jeevani today. It's wonderful time for the children to interact with him. Took a small class. Gave good suggestions and inspired them. Actually it's the occasion, Smt.PRANAVI garu, Excise Superintendent, ATP donated 10,000/- worth books. Sri. KOLAR KRISHNA garu, DSP also attended the programme. Sri. Narasimhulu , CI  coordinated successfully. 
We thank all for their visit.
PhotoPhotoPhoto
2015-05-27
3 Photos - View album
Add a comment...

Post has attachment
First result to JEEVANI.... happiest moments.
Our child P.MEHATAZ secured 8.5 / 10 in SSC public exams. Now she is going to polytechnic entrance coaching. we wish for her success.

We humbly dedicate this small success to all our DONORS and WELL WISHERS

pic 1 : activity of kids in summer camp
pic 2: Mehataz marks list
pic 3: All the best to MEHATAZ
PhotoPhotoPhoto
2015-05-20
3 Photos - View album
Add a comment...
Wait while more posts are being loaded