Profile cover photo
Profile photo
Pranayraj Vangari
200 followers
200 followers
About
Pranayraj's interests
View all
Pranayraj's posts

శంకరాభరణం చిత్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి అందిన స్వర్ణకమల ప్రశంసా పత్రం (వీర నరసింహ రాజు గారి ముఖపుస్తక కాలపట్టిక నుండి)

Post has attachment
శంకరాభరణం చిత్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి అందిన స్వర్ణకమల ప్రశంసా పత్రం (వీర నరసింహ రాజు గారి ముఖపుస్తక కాలపట్టిక నుండి)


Post has attachment
in "Ambedkar Rajagruha Pravesham" play...
Photo
Photo
18/04/2017
2 Photos - View album

Post has attachment
article on our "Popcorn Theatre"...
Photo

Post has attachment
కందుకూరి వీరేశలింగం పంతులు గారు గుర్రపు బగ్గీ నడిపేందుకు అనుమతికోసం కట్టిన చలానా (వీర నరసింహ రాజు గారి ముఖపుస్తక కాలపట్టిక నుండి)

Post has attachment
కందుకూరి వీరేశలింగం పంతులు గారు గుర్రపు బగ్గీ నడిపేందుకు అనుమతికోసం కట్టిన చలానా (వీర నరసింహ రాజు గారి ముఖపుస్తక కాలపట్టిక నుండి)
కందుకూరి వీరేశలింగం పంతులు గారు గుర్రపు బగ్గీ నడిపేందుకు అనుమతికోసం కట్టిన చలానా (వీర నరసింహ రాజు గారి ముఖపుస్తక కాలపట్టిక నుండి)

Post has attachment
అరె ఎందన్నా... ఎప్పుడూ ఫేస్ బుక్కులో, పేపర్లలో నిన్ను చూస్కోవడం తప్ప ఒక్కసారికూడా కంటికి కనిపియ్యవ్...

అందుకే ఈసారి నిన్ను దొరకపట్టుకోవాలని, ముఖపుస్తక పరిచయాన్ని ముఖ పరిచయంగా మార్సుకోవాలని వరంగల్ నుండి ఈడికొచ్చిన...
మూడురోజుల్నుంచి దేవులాడితే ఇయ్యాలదొర్కినవ్...

జర్రంతా నాక్కుడా గీ వికీపీడియా గురించి జెప్పి, పుణ్యం కట్టుకోవే... అని తమ్ముడు Aravind Arya Pakide అడగ్గానే మస్త్ సంబురమైంది..

ఇగ ఆలస్యం జెయ్యకుండా... ఎకౌంటు ఓపెన్ చేసుడు కాడినుండి ఫొటోలు ఎక్కించడం కాడికి మొత్తం సూపెట్టిన... తమ్ముడు ఖుషి అయ్యి, తను దొరకబట్టిన చరిత్రనంత తెలుగు వికీపీడియాలో ఎక్కిస్తనన్నడు...

https://www.facebook.com/photo.php?fbid=1207711142631374&set=a.207740875961744.47922.100001775003957&type=3&theater

Post has attachment
"ఏం తమ్ముడు ఎట్లుంది మన స్టాల్" అని వినపడగానే లాప్ టాప్ లో రాస్కుంటున్న నేను తలెత్తి చూసిన... ఎదురుగా Narendher Goud Naguloori అన్న నవ్వుతూ కనపడిండు...

వచ్చి నువ్వే చూడన్న అనగానే, స్టాల్ లోపలికి వచ్చి తెలుగు వికీపీడియాలో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుండు...

అంతేకాకుండా తన సోపతిగాళ్ళందరికి తెలుగు వికీపీడియా గురించి ఎర్కచెప్తానని మాటిచ్చిండు... ధన్యవాదాలు నరేందర్ అన్న...


https://www.facebook.com/photo.php?fbid=1207497942652694&set=a.207740875961744.47922.100001775003957&type=3&theater

Post has attachment
చూడు ప్రణయన్న ఇది మరీ అన్యాయం... నువ్ ఒక్కడివే తెలుగు వికీపీడియా లో రాసి మస్త్ పేరు తెచ్చుకొని, చరిత్రలో నిలిచిపోతే మేమేంగావలే...మరి నా సంగతేంటి అంటూ నన్ను కొట్టినంత పని చేసారు ఈరోజు తెలుగు వికీపీడియా స్టాల్ కి వచ్చిన కవిసంగమం మిత్రులు నరేష్కుమార్ సూఫి, Maha Nirvana Yagnapal Raju, కాశి రాజు లు....
మీదే ఆలస్యం అంటూ వాళ్ళకి తెలుగు వికీపీడియా గురించి చూపెట్టిన... ఓస్ ఇంతేనా... ఇక సుస్కో అన్న అంటూ నరేష్ కాలర్ ఎగరేసిండు... ఏం చేస్తడో చూడాలి..

https://www.facebook.com/PranayrajVangari/posts/1206397449429410

Post has attachment
చదవడం ఏముంది బ్రదర్... ఎవ్వడైనా చదువుతాడు...
కానీ, చదివింది రాసిన వాడే గొప్పవాడు...
అందులో, ఇతరులకు ఉపయోగపడేలా రాసినవారే చరిత్రలో నిలుస్తారు...

రండి చరిత్ర సృష్టిద్దాం. #విజ్ఞానవిప్లవం లో భాగస్వాములవుదాం.

స్టాల్ నెం. 161, తెలుగు వికీపీడియా, హైదరాబాద్ పుస్తక ప్రదర్శన..


https://www.facebook.com/photo.php?fbid=1204525239616631&set=a.207740875961744.47922.100001775003957&type=3&theater
Wait while more posts are being loaded