Profile cover photo
Profile photo
Rajahmundrynet
Rajahmundry.net - The Ultimate Resource Guide for Rajahmundry Community, East Godavari District, Andra Pradesh
Rajahmundry.net - The Ultimate Resource Guide for Rajahmundry Community, East Godavari District, Andra Pradesh
About
Posts

Post has attachment
రాజమహేంద్రి (రాజమండ్రి) చరిత్ర మరియు విశిష్టత: This is About Our Rajahmundry (officially: Rajamahendravaram)
రాజమహేంద్రి తూర్పు గోదావరి జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రక నగరo. రాజమండ్రి పూర్వపు పేరు రాజమహేంద్రి. నేటి గోదావరి నదీ తీరమున రాజమహేంద్రవరమున గల కోటిలింగ క్షేత్రమున జరిగినదనూ అక్కడే శ్రీ చక్రముతో రాజరాజేశ్వరీదేవి ఉద్భవించుటచేత - ఆ ప్రదేశము రాజరాజేశ్వరీ మందిరమై - రాజమహేంద్రవరముగా మారిపోయిందని స్థలపురాణము.

రాజమండ్రి నగరం ఉభయ గోదావరి జిల్లాలకు ఒక ముఖ్య వాణిజ్య కేంద్రము. ఆర్థిక, సాంఘిక, మరియు రాజకీయ పరంగా రాజమండ్రి నగరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాజమండ్రి నగరం ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగవ అతి పెద్ద నగరము.

గోదావరి నది మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, అను ఐదు ఉపనదులు కలియుచూ రాజమండ్రి వద్ద అఖండ గోదావరి గా మారుతుంది, ఈ పుణ్య క్షేత్రంలో పన్నెండేళ్ళకొకసారి పవిత్రగోదావరి నది పుష్కరాలు చాలా ఘనంగా జరుగుతాయి.

రాజరాజ నరేంద్రుడు పరిపాలనలో కవిత్రయంలో మెదటివాడైన నన్నయ్య ఇక్కడే గోదావరి ఒడ్డున శ్రీ మహాభారతం తెనుగించడం ప్రారంభించాడు. ఈ నగరం "మహాభారతము" తెలుగు భాషలో పుట్టిన ప్రదేశము.

Sign up : http://www.rajahmundry.net
Add a comment...
Wait while more posts are being loaded