ముఖ్యమైన apps మీ ఫోన్లో అందుబాటులో ఇలా.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PlQ_btOksOQ

తరచూ వాడే ముఖ్యమైన యాప్స్‌ని ప్రతీసారీ వెదికి పట్టుకోవలసిన పనిలేకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ఏరియాలో పిన్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. సో మిస్ అవకండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PlQ_btOksOQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Photo
Shared publiclyView activity