Profile

Cover photo
sridhar nallamothu
Works at Computer Era telugu printed Monthly magazine
Attended ICWAI
Lives in Hyderabad
5,605 followers|4,261,809 views
AboutPostsYouTube

Stream

sridhar nallamothu

Shared publicly  - 
 
హ్యాక్ చేయడం ఇప్పుడు మరింత సులభం.. సో జాగ్రత్త!

http://computerera.co.in/telugu/?p=5691
 ·  Translate
2
Add a comment...

sridhar nallamothu

Shared publicly  - 
 
ఫోన్లో సేవ్ అయిన WiFi పాస్‌వర్డ్‌లన్నీ తెలుసుకోవాలంటే.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=oa_zTpPIzkk

మీ ఫోన్లో సేవ్ అయిన WiFi పాస్‌వర్డ్‌ల లిస్ట్ మొత్తం ఓ జాబితా రూపంలో చూడాలంటే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్‌ని ఫాలో అవండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=oa_zTpPIzkk

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

 ·  Translate
3
Add a comment...

sridhar nallamothu

Shared publicly  - 
 
Be Careful: The new Android Malware steals your Bank data #Android

http://computerera.co.in/fortinet-android-malware-steals-bank-data/
1
Add a comment...

sridhar nallamothu

Shared publicly  - 
 
Reliance Jio offering only 50% of speed compared to Airtel #Jio #RelianceJio

http://computerera.co.in/reliance-jio-offering-50-speed-compared-airtel/

1
Add a comment...

sridhar nallamothu

Shared publicly  - 
 
Facebookని విడ్జెట్ రూపంలో ఇలా వాడుకోవచ్చు Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=47osfDxXXsw

ప్రతీసారీ నోటిఫికేషన్లు, మెసేజ్‌లు చూడడానికి, రిప్లై ఇవ్వడానికీ పూర్తి Facebook ఓపెన్ చెయ్యడం ఇబ్బందిగా ఉందా? అయితే ఈ వీడియోలో చూపించిన యాప్ ఓ widget రూపంలో Facebookని యాక్సెస్ చెయ్యడానికి అద్భుతంగా పనికొస్తుంది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=47osfDxXXsw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
 ·  Translate
1
vundamatla ramana's profile photo
 
My phone yuphoria not accessing root please tell how to root
Add a comment...

sridhar nallamothu

Shared publicly  - 
 
Here are the Moto M Leaked specifications

http://computerera.co.in/moto-m-leaked-specifications/
1
Add a comment...

sridhar nallamothu

Shared publicly  - 
 
ఇలా చేస్తే WiFi Signal సూపర్ వస్తుంది...

http://computerera.co.in/telugu/?p=5279
 ·  Translate
2
2
Add a comment...

sridhar nallamothu

Shared publicly  - 
 
"Messenger Rooms" public group chat is launched

http://computerera.co.in/messenger-rooms-public-group-chat-launched/
2
2
Add a comment...

sridhar nallamothu

Shared publicly  - 
 
మీ ఫోన్లో power బటన్ బదులు volume బటన్ ఇలా.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=YJU1LNMQ2yw

రిపీటెడ్‌గా వాడడం వల్ల ఫోన్లో power బటన్ తరచూ పాడవుతుంటుంది. సో ఇప్పటికే మీ ఫోన్లో పవర్ బటన్ పాడైనా, లేక పాడవకుండా జాగ్రత్త పడాలన్నా పవర్ బటన్ స్థానంలో వేల్యూమ్ బటన్‌ని వాడడం ఎలాగో ఈ వీడియోలో చూడొచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=YJU1LNMQ2yw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
 ·  Translate
2
2
Add a comment...

sridhar nallamothu

Shared publicly  - 
 
ముఖ్యమైన apps మీ ఫోన్లో అందుబాటులో ఇలా.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PlQ_btOksOQ

తరచూ వాడే ముఖ్యమైన యాప్స్‌ని ప్రతీసారీ వెదికి పట్టుకోవలసిన పనిలేకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ఏరియాలో పిన్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. సో మిస్ అవకండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PlQ_btOksOQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
 ·  Translate
3
Add a comment...

sridhar nallamothu

Shared publicly  - 
 
WiFi, 3G, 4G సిగ్నల్ ఇలా బూస్ట్ చేసుకోండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=nP2ZLgGiOcI

మీ ఫోన్లో WiFi సిగ్నల్ సరిగా రావట్లేదా? అలాగే 3G, 4G సిగ్నల్ కూడా ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అయి సిగ్నల్స్‌ని క్షణాల్లో బూస్ట్ చేసుకోండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=nP2ZLgGiOcI

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
 ·  Translate
6
vinay kumar's profile photo
 
yuyuerka mobile vaduthunanu root ala cheyala sir

Add a comment...

sridhar nallamothu

Shared publicly  - 
 
Check here whether your ATM card compromised or not?

http://computerera.co.in/check-whether-atm-card-compromised-not/
2
Add a comment...
Story
Tagline
Pioneer of Telugu Computer Literature in the Year 1996
Introduction
నా లక్ష్యం ఒక్కటే.. క్లిష్టతరమైన టెక్నాలజీ ని సామాన్య తెలుగు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం! అదే లక్ష్యంతో గత 15 సంవత్సరాలుగా కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేస్తూ, టివి ప్రోగ్రాములు, రేడియో ఫోన్-ఇన్ ప్రోగ్రాములూ, MCA, B-Tech విద్యార్థులకు కాలేజ్ సెమినార్లూ, రీడర్స్ మీటింగులూ, వెబినార్లూ, ఆన్ లైన్ ఛాట్, ఫోరమ్, బ్లాగ్, వందలకొద్దీ టెక్నికల్ వీడియోలూ.. ఇలా రకరకాల మార్గాల ద్వారా పనిచేసుకుంటూ వెళుతున్నాను. In one word.. I am living my life with clear vision and dedicated work. ఇక నా గురించి వివరాలివి:

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV 9, ABN,  I News, ETV2, NTV, Zee 24 గంటలు, Studio N, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 100కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1704 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

My Contact Number: 9000239948

Mail ID: sridharcera@gmail.com
Education
  • ICWAI
    Cost Accountancy
  • PG Diploma in Psychology
    Psychology
Basic Information
Gender
Male
Birthday
March 3
Work
Occupation
Editor Computer Era
Employment
  • Computer Era telugu printed Monthly magazine
    Editor Computer Era, present
  • Superhit telugu movie magazine, Crazy World, Computer World, Computer Era
Places
Map of the places this user has livedMap of the places this user has livedMap of the places this user has lived
Currently
Hyderabad
Previously
Bapatla - Chennai, Vijayawada, Tenali, Hyderabad, Bapatla, Chirala