Profile cover photo
Profile photo
Vasundhara Kutumbham
35 followers -
Telugu language daily Eenadu has started an all women's portal titled Vasundhara Kutumbham that aims to reach out to Telugu women all across
Telugu language daily Eenadu has started an all women's portal titled Vasundhara Kutumbham that aims to reach out to Telugu women all across

35 followers
About
Posts

Post has attachment
ముందు నేనే మనసు పారేసుకున్నా!
ఈటీవీలో ప్రసారమవుతోన్న 'అలీతో సరదాగా..' కార్యక్రమం 100వ ఎపిసోడ్‌కు ప్రత్యేక అతిథిగా విచ్చేసింది సమంత. కెరీర్, ప్రేమ, పెళ్లి.. ఇలా ఎన్నో విషయాల గురించి సరదా సరదా సంగతులెన్నో అలీతో పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే మీకోసం..http://bit.ly/2NXOm9T #Samantha #UTurn #ChaySam
Add a comment...

Post has attachment
13వేల అడుగుల ఎత్తు నుంచి బర్త్‌డే విషెస్...!
భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిమానైన శీతల్ మహాజన్ చికాగోలో ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 13,000 అడుగుల ఎత్తు నుండి డైవ్ చేస్తూ మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఎవరీ శీతల్..http://bit.ly/2POUCOm #ShitalMahajan #NarendraModi #SkyDiving
Add a comment...

Post has attachment
Little Krishna Online Photo Contest 2018
అందాల చిన్ని కృష్ణుడు ఎవరే?
Participants : http://bit.ly/2NfXExH
#VKContets #LittleKrishna #PhotoContest
Photo
Add a comment...

Post has attachment
'మినీమూన్'ని ఎంజాయ్ చేయండిలా..!
పనులతోనో లేదంటే ఇతర కారణాల వల్లనో మీ హనీమూన్‌ను వాయిదా వేస్తున్నారా? అవసరం లేదు. హనీమూన్‌కి బదులుగా 'మినీమూన్' కోసం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అర్థం కాలేదా.?http://bit.ly/2pjVHTp #MiniMoon #RelationshipTips #MiniHoneymoon
Add a comment...

Post has attachment
VK Tips - To choose Ice Cream Moulds
More tips : www.vasundhara.net
#VKTips #IceCreamMoulds #KitchenTips
Photo
Add a comment...

Post has attachment
గోళ్లు కొరికితే వేలే తీయాల్సి వచ్చింది..!
గోళ్లు కొరకడం వల్ల ఏకంగా బొటనవేలునే కోల్పోవాల్సి వచ్చింది. అందుకు కారణం ఏంటో తెలుసా??తెలియాలంటే ఇది చదవాల్సిందే..http://bit.ly/2D9rmAH #Whithorn #BitingNails #AcralMelanoma
Add a comment...

Post has attachment
హాలిడే ట్రిప్‌లో జాన్వి..!
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తోంది..http://bit.ly/2MJXSJ3 #JanhviKapoor #BridesToday
Add a comment...

Post has attachment
Mokshagundam Vishweshvaraya quotes by Vasundhara Kutumbam
More quotes : www.vasundhara.net
#VKQuotes #TeluguQuotes #InspirationalQuotes #MokshagundamVishweshvaraya
Photo
Add a comment...

Post has attachment
Vasundhara Kutumbam and Priya Rice Rich Fitness Event
Schedule :
22-09-2018 & 5:30 am to 7:30 am
Venue:
Indira Park, Lower Tank Bund, Domalaguda,
Kawadiguda, Hyderabad.
Call: 8008885493 (9:00 am to 5:30 pm)
#VKEvents #Fitness #Yoga
Add a comment...

Post has attachment
నోరూరించే శ్రీఖండ్ లాగించేద్దాం..!
పెద్దగా శ్రమ పడకుండానే ఇంట్లో ఈజీగా చేయగలిగిన స్వీట్లలో శ్రీఖండ్ ఒకటి. దీనిని తయారు చేయడానికి పట్టే సమయం కేవలం 15 నిమిషాలు మాత్రమే. మరది ఎలానో తెలుసుకుందామా..http://bit.ly/2NSqtAv #VKRecipes #Shrikhand #DessertRecipes
Shirkhand Recipe
Shirkhand Recipe
vasundhara.net
Add a comment...
Wait while more posts are being loaded