Profile cover photo
Profile photo
TNI Live
About
Posts

Post has attachment

Post has attachment
Public
Chinajeeyar Meets CBN in NewYork - TNILIVE

అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ గ్రాండ్ హయత్‌లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి కలుసుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Add a comment...

Post has attachment
Public
#Cocaine #CharanSingh #TNILIVE

బ్రిటన్‌లో రాణి ఎలిజబెత్‌-2 పుట్టిన రోజు సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పరేడ్‌లో తలపాగా ధరించి పాల్గొని చరిత్ర సృష్టించిన తొలి సిక్కు సైనికుడు చరణ్‌ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఈ ఏడాది జూన్‌లో సెంట్రల్‌ లండన్‌లో జరిగిన ట్రూపింగ్‌ ద…
Add a comment...

Post has attachment
Public
#Chinthamaneni #Janasena #TNILIVE

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని క్రాంతి కల్యాణ మండపంలో వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా .. హమాలీ జాన్‌పై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడిని ఎస్సీ సంఘాలు పవన్‌కు వివరించాయి. హమాలీపై ఎమ్మెల్యే చింతమనేని…
Add a comment...

Post has attachment
Public
#SupremeCourtofIndia #TNILIVE

క్రిమినల్‌ విచారణ ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులు దోషులుగా తేలక ముందే వారిపై అనర్హత వేటు వేయలేమని సుప్రీంకోర్టు నేడు వెల్లడించింది. ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు నమోదైతే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై…
Add a comment...

Post has attachment
Public
Hazel Keech in Harry Potter - TNILIVE

ప్రముఖ హాలీవుడ్‌ సినిమా ‘హ్యారీ పోర్టర్‌’లో నటించానని భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ భార్య హాజెల్‌ కీచ్‌ తెలిపారు. బాలీవుడ్‌కు నటిగా పరిచయం కాకముందు ‘హ్యారీ పోర్టర్‌’ సిరీస్‌లలో నటించినట్లు ఆమె చెప్పారు. దీంతో అందరూ సర్‌ప్రైజ్‌ అయ్యారు. తాజాగా ఆమె ఓ…
Add a comment...

Post has attachment
Public
#Kajol #TNILIVE

బాలీవుడ్‌ నటి కాజోల్‌..తన భర్త అజయ్‌ దేవగణ్‌కు స్ట్రిక్ట్‌ వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు అజయ్‌ చేసిన పనే కారణం. అసలేం జరిగిందంటే.. సోమవారం అజయ్‌ తన భార్యను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. ‘కాజోల్‌ ప్రస్తుతం పని నిమిత్తం విదేశాల్లో ఉంది. ఆమెతో మాట్లాడాలనుకుంటే ఈ…
Add a comment...

Post has attachment
Public
#MeToo #ThanushreeDatta #TNILIVE

ఓ నటుడు తన చెయ్యి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడని అంటున్నారు బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా. 2005లో వచ్చిన ‘ఆషిక్‌ బనాయా అప్నే’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు తనుశ్రీ. ఆ తర్వాత తెలుగులో బాలకృష్ణ నటించిన ‘వీరభద్ర’ చిత్రంలో కథానాయికగా నటించారు. అయితే…
Add a comment...

Post has attachment
Public
Petrol aiming for 100INR

ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వినియోగదారుల గుండెలు గుబేల్‌మంటున్నాయి. గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న చమురు ధరలు మంగళవారం కూడా మరింత పైపైకి చేరాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఇప్పటికే రూ. 90ని దాటిన పెట్రోల్‌ రూ. 100 మార్క్‌వైపు వేగంగా పరుగులు పెడుతోంది.…
Add a comment...

Post has attachment
Public
#YamunaRiver #Polluted #TNILIVE

ఈ దృశ్యాలను చూస్తుంటే మంచంతా నేలను పరుచుకొని ఉన్నట్లు ఆహ్లాదంగా కనిపిస్తుంది కదా. వెంటనే అక్కడ ఫొటోలు దిగాలని, ఎగిరి గంతులు వేయాలని అనిపిస్తుందా మీకు. కానీ అదంతా రసాయనాలతో నిండిన యుమునా నది పరవళ్లు. ఆ తెల్లని నురగంతా కలుషితానికి చిరునామాగా ఉన్న నురగ.…
Add a comment...
Wait while more posts are being loaded