Profile cover photo
Profile photo
Prasanth Gullapalli
271 followers
271 followers
About
Posts

కమలాక్షు నర్చించు కరములు కరములు
          శ్రీ నాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
         శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
        మధు వైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
        పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవ దేవునిఁ జింతించు దినము దినము
        చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు
కుంభినీ దవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు
        తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి

Post has shared content
ఈ కొత్త సంవత్సరాన్ని మొబైళ్ళలో తెలుగుకై పోరాటంతో మొదలుపెట్టండి!

దయచేసి change.orgలో పిటిషనుపై సంతకం చేయండి. అలానే దీన్ని మీ మిత్రులతో పంచుకోండి.
Wait while more posts are being loaded