Profile cover photo
Profile photo
TeachersBadi.In Website
722 followers
722 followers
About
TeachersBadi.In's interests
View all
TeachersBadi.In's posts

Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment
AP పోలీసు మెకానిక్, డ్రైవర్ పోస్టుల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల : ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు మెకానిక్, డ్రైవర్ పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలు మంగళవారం(మార్చి 28) విడుదలయ్యాయి. http://www.teachersbadi.in/2016/09/slprb-ap-pcs-police-constables-recruitment-hall-tickets-results-exam-date.html వివరాలను నియామక మండలి వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు నియామక మండలి ఛైర్మన్ అతుల్‌సింగ్ తెలిపారు. అభ్యర్థులు ఎవరైనా తమకు సంబంధించిన ఓఎంఆర్ పత్రాలను తనిఖీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ సాయంత్రం 5 గంటల వరకూ దీనికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత వివరాలను దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకే నేరుగా ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతిభావంతుల జాబితా విడుదల చేస్తామన్నారు.

Post has attachment

Post has attachment

Post has shared content

Post has shared content

Post has shared content
Wait while more posts are being loaded