Profile cover photo
Profile photo
Mission Telangana
173 followers -
Mission Telangana is an online portal bringing you news and info about the Telangana region.
Mission Telangana is an online portal bringing you news and info about the Telangana region.

173 followers
About
Posts

Post has attachment
Telangana to focus on Internet of Things, E-Waste Management

Continuing its focus on the IT and allied services, Telangana Government on Tuesday launched two sub-sectoral policies, one on the Internet of Things (IoT) and the other on E-Waste Management.
http://missiontelangana.com/telangana-to-focus-on-internet-of-things-e-waste-management/
Add a comment...

Post has attachment
Hyderabad’s infrastructure in tune with growth, says KTR

In tune with Hyderabad’s growth, infrastructure was being developed with special focus on road network and transportation, said Municipal Administration and Urban Development Minister KT Rama Rao
http://missiontelangana.com/hyderabads-infrastructure-in-tune-with-growth-says-ktr/
Add a comment...

Post has attachment
లండన్‌లో ఘనంగా “టాక్ – చేనేత బతుకమ్మ, దసరా” సంబరాలు

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి 600లకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
http://missiontelangana.com/tauk-chenetha-bathukamma-and-dasara-celebrations-in-london/
Add a comment...

Post has attachment
Telangana has distributed over 23 lakh sheep: CM KCR

The Telangana government has so far distributed 23.80 lakh sheep among sheep-rearing communities, Chief Minister K. Chandrasekar Rao said on Monday.
http://missiontelangana.com/telangana-has-distributed-over-23-lakh-sheep-cm-kcr/
Add a comment...

Post has attachment
టోరొంటో నగరంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ కెనడా సంఘం మరియు జాగృతి కెనడా సంయుక్త ఆధ్వర్యంలో 23 సెప్టెంబరు 2017 శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టోరొంటో లోని లింకన్ అలెగ్జాండర్ పాఠశాల ఆడిటోరియంలో 650 మంది ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.
http://missiontelangana.com/bathukamma-celebrations-2017-in-toronto/
Add a comment...

Post has attachment
Telangana wins eight national awards for tourism promotion

Telangana bagged eight awards for promotion of tourism and cleanliness at the World Tourism Day celebrations of the Ministry of Tourism in New Delhi on Wednesday.
http://missiontelangana.com/telangana-wins-eight-national-awards-for-tourism-promotion/
Add a comment...

Post has attachment
KCR-TRS supporters Meet and Greet in London

The KTSUK- KCR TRS supporters of UK, hosted a ‘Meet and Greet with the chief guests who came to UK from Telangana State to take part in this great TeNF Bathukamma jathara were Konda Surekha (TRS MLA), Konda Murali Rao (TRS MLC), T. Prakash Goud (TRS MLC), Gundavarapu Deviprasad (Chairmen of Telangana Breweries Corporation) were chief guest from ruling party TRS.
http://missiontelangana.com/kcr-trs-supporters-meet-and-greet-in-london/
Add a comment...

Post has attachment
సియాటెల్ లొ ఘనంగా బతుకమ్మ సంబరాలు

అమెరికాలోని సియాటెల్ నగరంలో ఈ సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శని, ఆదివారాల్లో ఇంటర్ లేక్ ప్రభుత్వ పాఠశాలలొ జరిగిన ఈ ఉత్సవాల్లో స్థానికంగా ఉన్న వాషింగ్టన్ తెలుగు సమితి, వాషింగ్టన్ తెలంగాణ ఆసొసియెషన్, తెలంగాణ అమెరికా తెలుగు అసొసీయెషన్ కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ నివసించే వివిద రాష్ట్రాల ప్రజలు, శ్వేత జాతియులు పాల్గొన్నారు.
http://missiontelangana.com/bathukamma-celebrations-in-ciotel/
Add a comment...

Post has attachment
బే ఏరియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఏ దేశమేగినా తమ సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోరు తెలుగువాళ్లు. తెలంగాణ రాష్ట్ర పండుగలు బోనాలు, బతుకమ్మ పండుగలను ప్రవాస తెలంగాణ సంఘాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ఆడపడచులు ఉత్సాహంగా నిర్వహించే బతుకమ్మ పండుగను తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టాటా) ఘనంగా నిర్వహించింది.
http://missiontelangana.com/bathukamma-celebrations-in-bay-area/
Add a comment...

Post has attachment
DTC ఆధ్వర్యంలో డెట్రాయిట్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

ఫార్మింగ్టన్ హిల్స్, మిషిగాన్, అమెరికా: డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ (డి.టి.సి.) ఆధ్వర్యంలో మరియు ఎన్.అర్.ఐ. తెలంగాణ జాగృతి, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్త సహకారంతో మిషిగాన్ చరిత్రలోనే అతిఫెద్ధ బతుకమ్మ పండుగను తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను అద్దంపట్టేలా చాలా ఘనంగా నిర్వహించారు.
http://missiontelangana.com/dtc-celebrated-bathukamma-at-detroit-grandly/
Add a comment...
Wait while more posts are being loaded