Profile

Cover photo
232 followers|59,288 views
AboutPostsPhotosVideos

Stream

eenadupratibha.net

Shared publicly  - 
 
ఆరోగ్యశాఖలో తొలి నియామకాలు
* బోధనాసుపత్రుల్లో 120 మంది వైద్యుల నియామకం
https://goo.gl/ngCamQ
 ·  Translate
1
Add a comment...

eenadupratibha.net

Shared publicly  - 
 
పరీక్ష మొదలయ్యాక కేంద్రాల్లోకి అనుమతించం..
* ఇంటర్ విద్యామండలి స్పష్టీకరణ
* ఈసారి పరీక్షలకు 10.31లక్షల విద్యార్థులు
* నైతిక విలువలు, పర్యావరణ విద్య పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి
https://goo.gl/m1xcsj
 ·  Translate
1
Add a comment...

eenadupratibha.net

Shared publicly  - 
 
ఆన్‌లైన్‌లో రాయాల్సిందే..
* ఏపీ ఎంసెట్ రాసే తెలంగాణ విద్యార్థులకూ వర్తింపు
* 15 వేల మంది హాజరయ్యే అవకాశం
https://goo.gl/GLDKIQ
 ·  Translate
1
Add a comment...

eenadupratibha.net

Shared publicly  - 
 
డీఎడ్ చివరి సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదల
ఈనాడు, హైదరాబాద్: గత నవంబరులో జరిగిన డీఎడ్ చివరి సంవత్సరం పరీక్షల ఫలితాలను జనవరి 24న విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఆర్.సురేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
https://goo.gl/9MV6cy
 ·  Translate
1
Add a comment...

eenadupratibha.net

Shared publicly  - 
 
డౌన్‌లోడ్‌ ప‌దోత‌ర‌గ‌తి ప‌బ్లిక్ పరీక్షల ప్రత్యేక సంచిక‌లు
https://goo.gl/k1VvL4
 ·  Translate
1
Add a comment...

eenadupratibha.net

Shared publicly  - 
 
ఏపీపీఎస్సీ - గ్రూప్‌ - II: స్క్రీనింగ్ టెస్ట్ - భారత ఆర్థికాభివృద్ధి
>> జనాభా, ప్రాంతాల వారీగా ఆర్థిక వ్యత్యాసాలు
* భారతదేశం - సంక్షేమ, అభివృద్ధి పథకాలు
https://goo.gl/FfWroh
 ·  Translate
1
Add a comment...

eenadupratibha.net

Shared publicly  - 
 
ఎడ్‌సెట్ రెండో దశ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టుకు సర్కారు!
https://goo.gl/zkMV6D
 ·  Translate
1
Add a comment...

eenadupratibha.net

Shared publicly  - 
 
ఆచార్యుల పదవీ విమరణ వయస్సు 62!
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఆచార్యుల పదవీ విరమణ వయసును ప్రస్తుతమున్న 60 నుంచి 62కు పెంచాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.
https://goo.gl/12oHw6
 ·  Translate
1
Add a comment...

eenadupratibha.net

Shared publicly  - 
 
గ్రూప్-2 అభ్యర్థులకు సవరణ అవకాశం
ఈనాడు, హైదరాబాద్: గత నవంబరులో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను సవరించుకోవటానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అవకాశం కల్పించింది.
https://goo.gl/FSJnXa
 ·  Translate
1
Add a comment...

eenadupratibha.net

Shared publicly  - 
 
28, 31న నైతిక విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు
హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జనవరి 28న నైతికత, మానవీయ విలువలు, 31న పర్యావరణ విద్య సబ్జెక్టుల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షల కంట్రోలర్ సుశీల్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
https://goo.gl/8nvwqG
 ·  Translate
1
Add a comment...

eenadupratibha.net

Shared publicly  - 
 
మీకు తెలుసా..?
భారతదేశ న్యాయస్థానాల్లో రిట్లను జారీచేసే అధికార పరిధి ఏ కోర్టుకు ఉంది?
1) సెషన్స్ న్యాయస్థానాలు 2) హైకోర్టులు మాత్రమే
3) సుప్రీంకోర్టు మాత్రమే 4) సుప్రీంకోర్టు, హైకోర్టులు
Click here for Answer.... https://goo.gl/6Bkvfj
 ·  Translate
1
Add a comment...

eenadupratibha.net

Shared publicly  - 
 
గేట్‌ పోటీకి తుది మెరుగులు
ఇంజినీరింగ్‌ పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే ‘గేట్‌’ వివిధ విభాగాల్లో త్వరలో జరగబోతోంది. ఇప్పటివరకూ కొనసాగించిన సన్నద్ధత ఫలించేలా అన్నివిధాలా తుది మెరుగులు దిద్దుకోవాల్సిన తరుణమిది!
https://goo.gl/EQWTQf
 ·  Translate
1
Add a comment...
Story
Tagline
A Complete website on Education and Career. Useful for Academic, Competitive Exams like Tenth, Intermediate, APPSC, IBPS, SBI Tests, RRB, TET, DSC etc...
Introduction
If one is to succeed in competitive examinations, one should read qualitative material apart from working hard as per a fixed schedule. It is indeed a tough task getting a hold on the vast syllabus given the limited duration.

Where to begin and how?

What to read and how much? 

How would be the pattern of questions? 

How should one plan one's course of study so as to cover the whole syllabus?

'Eenadu Pratibha' is the answer to all these doubts plaguing the aspirants to the competitive exams. By culling the useful information from vast pools of knowledge, the booklet expedites the candidate's awareness about key topics. By providing standard information, it precludes the confusion caused by heaps of material available in the market and the resultant ambiguities.

Since the day of the notification till that of the examination, ‘www.eenadupratibha.net’ generates continuous flow of study material, bit banks, online exams, daily exercises, model question papers, previous question papers, guidance articles and brief notes about the syllabus for all kinds of competitive examinations such as UPSC, APPSC exams, Bank Tests, Railway, DSC, TET, EdCET, ICET, IIT-JEE, EAMCET,SSC, UGC-NET,Panchayat Secretary, Postal Assistant, Forest Officers, VRO/VRA, Engineering, and Police Department among others. Also provides lessons with colourful pictures and animations, important questions and answers, bit banks, previous & model papers for Tenth class and Intermediate students.

Incessant updating of the material with a view to candidates' needs is the motto that drives ‘www.eenadupratibha.net’ effort. If the candidates chalk out their schedules in the lines of the material provided by ‘www.eenadupratibha.net’, and widen their study further in that direction, success in competitive examinations will be a foregone result.
Contact Information
Contact info
Phone
8008719191